జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

 *ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..*

*జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?*

*డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల..?*

*జనవరి 7న నోటిఫికేషన్..?*


*మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు..?*

 *పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు పై కసరత్తు..*

*తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం..?*

 *జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం..?*

*ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్* 

*మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్..ఉప సర్పంచ్ ఎన్నిక.*

👉 *అర్హులు వీరే..*

*✦ సర్పంచ్/వార్డు సభ్యుల పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు.*

*✦ జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు.* 

*✦ ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత.* 

*✦ ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే, రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగితే భర్తకు పోటీ చేసే అర్హత*

*రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది.*

*✦ పోటీకి కనీస వయసు 21 ఏళ్లు*

*✦ పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.*

*✦ వార్డు మెంబర్/సర్పంచ్‌కు ప్రతిపాదకుడు అదే వార్డు/గ్రామంలో ఓటరుగా ఉండాలి.*

*✦ రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు అర్హులు.*

*✦ స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు.*

*✦ దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటుచేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు.*

*✦ ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రెటరీలు పోటీకి అనర్హులు.*

*✦ ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులు. ఇది గవర్నమెంట్ జీవో*

Comments