రెండవ రోజుకు చేరుకున్న గ్రామీణ డెక్ సేవక్ నీర్వదిక సమ్మె.
సీకే న్యూస్ సత్తుపల్లి మేజర్.
(మునీర్).
డిసెంబర్ 13.
గ్రామీన డాక్ సేవకుల నిర్వాదిక సమ్మె రెండవరోజు కొనసాగుతుంది ప్రధానమైన రెండు యూనియ జే సి ఏ ఏర్పడి నిర్వాదిక సమ్మె కొనసాగుతుంది.
పే రివిజన్ కమిటీ కమలేష్ చంద్రు సానుకుల సిఫార్సులను అమలు చేసేంతవరకు ఈ సమ్మె కొనసాగుతుంది అని కావున భారత ప్రభుత్వం గ్రామిణ డాక్ సేవకు న్యాయమైన డిమాండ్లను మరియు గ్రామీణ ప్రాంత ప్రజల ఇబ్బందులను అర్ధం చేసుకోవలసిన భ్యాత ఉంది అని తెలియజేశారు.
ఈ సమ్మెలో బి. కృష్ణ ప్రసాద్ జాయింట్ సెక్టరీ, బ్రాంచ్ ప్రెసిడెంట్ కో వెన్ కఫేశ్వరీ ,వామహేష్ ,నౌనికా ,రానీ , పి. మహేష్, బ్రాంచ్ సెక్రటరీ బి. నర్సింహారావు శాఖ అధ్యక్షుడు ఏస్ డి. జాని ,రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి యో పట్టాబి రామయ్య పాల్గొన్నారు.
Comments
Post a Comment