బాత్రూంలో జారీపడ్డ కేసీఆర్.. ఆస్పత్రిలో చేరిక

 బాత్రూంలో జారీపడ్డ కేసీఆర్.. ఆస్పత్రిలో చేరిక

- గాయంపై అప్డేట్

Ck news ప్రతినిధి


మాజీ సీఎం కేసీఆర్ గురువారం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో అర్ధరాత్రి కాలు జారిపడటంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. 

ఆయన ఎడమ తుంటి ఎముక దగ్గర గాయం అయిందని సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సర్జరీ చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. 

అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక సర్జరీపై నిర్ణయం తీసుకోనున్నారు.

Comments