కోమటిరెడ్డికి అస్వస్థత....

 *Komati Reddy: కోమటిరెడ్డికి అస్వస్థత. యశోదా హాస్పిటల్లో అడ్మిట్.*

*హైదరాబాద్:తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన గొంతు నొప్పి మొదలైందని విశ్వనీయ సమాచారం....!*



*గొంతునొప్పి ఇటీవల తీవ్రమవడం వల్ల సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. కోమటి రెడ్డికి వైద్యలు చికిత్స నిర్వహిస్తున్నారు.*

*ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులు క్లారిటీ ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రం లోపల ఆయన ఆరోగ్యం పై వైద్యులు వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.*

Comments