*మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు*
*గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డి పై ఫిర్యాదు*
*నాలుగు సెక్షన్ల కింద మల్లారెడ్డి పై కేసులు నమోదు చేసిన పోలీసులు*
47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు
ఎమ్మార్వో తో పాటు మల్లారెడ్డి పై పిర్యాదు
ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ
శామీర్ పెట్ పిఎస్ లో మల్లారెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తో పాటు 420 కేసు నమోదు
Comments
Post a Comment