గుడ్ టచ్ బాడ్ టచ్ పై అవగాహన సదస్సు
పోలంపల్లిలో అంగన్వాడి టీచర్ ఆధ్వర్యంలో
*C K న్యూస్ చేగుంట రిపోర్టర్* *కొండి శ్రీనివాస్* *జనవరి 20*
చేగుంట మడల్ పోలంపల్లి గ్రామంలో గ్రామ కార్యదర్శి అంగన్వాడి టీచర్ అధ్యక్షతన గుడ్ టచ్ బాడ్ టచ్ అవగాహన సదస్సు నిర్వహించిన అంగన్వాడి టీచర్ మమత మాట్లాడుతూ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఒక ఉద్యోగం చేసినప్పుడు.
మీ తల్లిదండ్రులకు ఎంతో మంచి పేరు తెచ్చిన వారు అవుతారు అంతేకాకుండా ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లిలు చేయాలి. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే వారి పైన ప్రభుత్వం చర్య తీసుకోవడం జరుగుతుంది అది చట్ట నిత్యం నేరం అందుకుగాను.
ఎవరైనా మన గ్రామంలో బాల్య వివాహాలు జరిపించాలని చూస్తే తమకు కానీ సర్పంచ్ కి కానీ కార్యదర్శి కానీ ఫిర్యాదు చేయాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో.అంగన్వాడి టీచర్ మమత ప్రాథమిక పాఠశాల ప్రైమరి స్కూల్. ఉపాధ్యాయురాలు సుమలత భాగ్యలక్ష్మి అంగన్వాడి ఆయమ్మ రజిత పిల్లల తల్లిదండ్రులు G యదమ V సంద్య G సురేఖ అవగాహన సదస్సు లో పాల్గొనడం జరిగింది
Comments
Post a Comment