ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌..

*ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌..* 


*ఏడుగురు మావోయిస్టులు మృతి*


ములుగు జిల్లాలో ఆదివారం(డిసెంబర్‌1) తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.



ఏటూరునాగారం చలపాక సమీపంలో కూంబింగ్‌ చేస్తుండగా గ్రేహౌండ్స్‌ బలగాలకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు.

 మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు తెలుస్తోంది. బద్రు అలియాస్‌ పాపన్నతో పాటు మహదేవపూర్‌ ఏరియా కమిటీ సభ్యుడు కోటి తదితరులు మృతిచెందినట్లు సమాచారం.

Comments