విలేఖరి ఉపేందర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు ప్రతిభ రెడ్డి

 *విలేఖరి ఉపేందర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు ప్రతిభ రెడ్డి*


ఖమ్మం జిల్లా కేంద్రం సి కె న్యూస్ ఛానల్ నిర్వహకులు భూక్య ఉపేందర్ కు శాస్త్ర చికిత్స అయిన విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రతిభ రెడ్డి వారి ఇంటి వద్దకు వచ్చి పరామర్శించి తనవంతు సహాయ సహకారాన్ని



 అందించారు.ఈ సందర్భంగా ప్రతిభ రెడ్డి మాట్లాడుతూ త్వరగా కొలుకొని మళ్ళీ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కోరారు.

Comments