రియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని ప్రారంబించిన మంత్రి పొంగులేటి

 *రియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని ప్రారంబించిన మంత్రి పొంగులేటి* 


సికె న్యూస్ ప్రతినిధి


 ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం ప్రముఖ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు కొర్ర రమేష్ నాయక్ ఛెర్మన్ గా, నవీన్  ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా కొత్తగా నెలకొల్పిన రియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థని రాష్ట్ర రెవెన్యూ,


గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛెర్మన్ రాయల నాగేశ్వరరావు హైదరాబాద్ నగరంలోని కాజాగూడ నందు సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. 

ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటీరియర్ డిజైనింగ్స్, రియల్ ఎస్టేట్ మరియు ఫర్నిచర్ ని అందించడం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  రాష్ట్ర కార్పోరేషన్ ఛెర్మన్లు మాజీ  ZPTCలు , ఎంపిటిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments