భద్రాచలం వంతెన పై రోడ్డు ప్రమాదం

 భద్రాచలం వంతెన మీద రోడ్డు ప్రమాదం.




సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,



నవంబర్ 24,


ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వేగంగా వెళుతున్న క్రమంలో వాహనం అదుపుతప్పి పడినట్లు తెలుస్తుంది. 


రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి..


ఒక యువకుడు చింతలగుడాని కి చెందిన వ్యక్తి కాగా.మరొక వ్యక్తి భద్రాచలం ఏఎంసి కాలనీకి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది......


ఇద్దరి యువకులో ఒకరు భద్రాచలం రూప ఆటోమొబైల్లో పనిచేయగా మరొకరు భద్రాచలం సంగీత మొబైల్స్ లో పనిచేస్తున్నట్లు సమాచారం...


ప్రమాదంలో రూప ఆటోమొబైల్లో పనిచేస్తున్నటువంటి రాజేష్ అన్న యువకుడు మృతి చెందినట్లు తెలుస్తుంది. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments