ఆర్ఎంపీలకు బిగ్ షాక్...
వైద్యం చేస్తే కఠిన చర్యలే... DMHO
ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేయకూడదు: DMHO
ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే కఠిన
చర్యలు తీసుకుంటామని ఖమ్మం DMHO డాక్టర్
బి.కళావతిబాయి అన్నారు.
ఆర్ఎంపీలు వైద్య
నిబంధనల ప్రకారమే నడుచుకోవాలన్నారు. ఫస్ట్
ఎయిడ్ మాత్రమే చేయాలని ఇంజక్షన్లు చేయకూడదని
చెప్పారు. ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే
క్రిమినల్ చర్యలు తీసుకుంటామని DMHO డాక్టర్
బి.కళావతిబాయి హెచ్చరించారు.
Comments
Post a Comment